Title
telugunews7 | telugunews | telangana news | andhra
pradesh news | breaking news | top news | politics news
Telugunews7
Telugunews7 telangana andrapradesh
Telugunews7 movie reviews,gossips
Telugu Breaking News and Top News
Description
telugu news7 is one of the
new telugu channel in telangana andrapradesh this is often channel is focus the
all the news publications twenty four
hours updated news show entertinment political problems and breaking news
sports news this is often high telugu news channel
telugu news seven is political and see-through based mostly
web news channel . we have a tendency to cowl politics, movies, show reviews, gossips,
analysis and plenty of a lot of and along with current issues and latest job notifications, news papers.
telugunews7 web
online new channel it provides all entertinement news and job notifications,political problems
top webnewschannel is telugunews7 telangana & andrapradesh
tags
telugu news7, telugu movie reviews,telugu news,
telugu news telangana,
telugu news andrapradesh,telugu movie reviews, telugu
movie gossips tollywood,bollywood,political issues
Keywords
శరణార్థుల తాకిడితో యూరోపియన్ దేశాల్లో గందరగోళం..!
పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న అనిశ్చితి ఆయా దేశాల నుండి పెద్ద ఎత్తున వలసలకు కారణమవుతోంది. రోజురోజుకి పెరుగుతున్న శరణార్థుల తాకిడికి ఆశ్రయమిస్తున్న దేశాలు ఇబ్బందులకు గురవుతున్నాయి. కాగా..! శరణార్థుల ప్రవేశాన్ని బహిష్కరిస్తున్నట్టుగా ప్రకటించాయి కొన్ని దేశాలు. ఏకంగా 80 వేల మంది శరణార్థులను స్వీడన్ నుండి బహిష్కరిస్తున్నట్టుగా ఆ దేశం ప్రకటించింది. మరోవైపు శరణార్థుల వలసలు గ్రీస్ కి కూడా తీవ్ర ఇబ్బందిగా పరిణమించాయి.
సిరియా, ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ లలో కొనసాగుతున్న అంతర్యుద్ధం కారణంగా..! దాదాపుగా 10 లక్షల మంది జనం ఆయా దేశాల నుండి యూరోపియన్ దేశాలకు వలస వెళ్ళారు. ఈ ఏడాది 46 వేల మంది శరణార్థులు గ్రీస్ లో తలదాచుకోవడానికి వెళ్ళినట్టుగా ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ఇదిలా ఉంటే..! మెసడోనియా దేశం శరణార్థులకు అసలు ప్రవేశంలేదని ప్రకటించింది. ఈ పరిణామంతో 3వేల మంది సిరియన్లు గత్యంతరం లేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. మొత్తం మీద శరణార్థుల వలసలతో యూరోపియన్ దేశాల్లో పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి.
No comments:
Post a Comment