Friday 29 January 2016

andrapradesh telugunews7 live updates telugunews7 | telugunews | telangana news | andhra pradesh news | breaking news | top news | politics news

Telugu News 7


ఆంధ్ర ప్రదేశ్

తెర వెనుక కథ.. హరికృష్ణ నిజంగానే వైసీపీలో చేరుతున్నారా..!

p.c2
రాజకీయాల్లో రాణించాలంటే తిమ్మిని బమ్మి చేయాలని వూరికే అనరు. ప్రత్యర్థులను అనుకూలంగా మలుచుకోవడానికైనా..! అడ్డంకి అనుకున్నప్పుడు సొంతవాళ్ళనే అడ్డు తప్పించడానికైనా..! విషయం బయటికి పొక్కకుండానే.. రాజకీయంగా పావులు కదిపేస్తుంటారు. వ్యూహంలో చిక్కుకున్నవాళ్లకు సైతం అదెవరి పనో అర్థం కాదు. కానీ దీర్ఘ కాలంలో దాని ప్రభావం మాత్రం ఖచ్చితంగా వాళ్ళపై ఉండే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుత విషయం కూడా ఇలాంటిదే. ఓ వైపు.. టీడీపి, మరోవైపు వైసీపీ, మధ్యలో హరికృష్ణ-ఎన్టీఅర్. టీడీపిలో చోటు కల్పించొద్దు అనుకునేవారి పనో.. టీడీపిని దెబ్బ తీయాలనుకునే వారి పనో ...

No comments:

Post a Comment