Friday 29 January 2016

andrapradesh http://telugunews7.com/english/category/andhra-pradesh/

 Telugu News 7


ఆంధ్ర ప్రదేశ్

తెర వెనుక కథ.. హరికృష్ణ నిజంగానే వైసీపీలో చేరుతున్నారా..!

p.c2
రాజకీయాల్లో రాణించాలంటే తిమ్మిని బమ్మి చేయాలని వూరికే అనరు. ప్రత్యర్థులను అనుకూలంగా మలుచుకోవడానికైనా..! అడ్డంకి అనుకున్నప్పుడు సొంతవాళ్ళనే అడ్డు తప్పించడానికైనా..! విషయం బయటికి పొక్కకుండానే.. రాజకీయంగా పావులు కదిపేస్తుంటారు. వ్యూహంలో చిక్కుకున్నవాళ్లకు సైతం అదెవరి పనో అర్థం కాదు. కానీ దీర్ఘ కాలంలో దాని ప్రభావం మాత్రం ఖచ్చితంగా వాళ్ళపై ఉండే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుత విషయం కూడా ఇలాంటిదే. ఓ వైపు.. టీడీపి, మరోవైపు వైసీపీ, మధ్యలో హరికృష్ణ-ఎన్టీఅర్. టీడీపిలో చోటు కల్పించొద్దు అనుకునేవారి పనో.. టీడీపిని దెబ్బ తీయాలనుకునే వారి పనో ...
Read More »

టీడీపి గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తున్న కాపు గర్జన..!

garjna
ఏపిలో టీడీపికి కాపు గర్జన భయం పట్టుకుంది. అధికార పక్షంపై ఆగ్రహంతో రగిలిపోతున్న కాపు వర్గం, టీడీపిని టార్గెట్ గా చేసుకుని సభ నిర్వహిస్తుండడంతో.. జనంలోకి పార్టీ పట్ల ప్రతికూల సంకేతాలు వెళ్తాయన్న ఆందోళనలో ఉంది పార్టీ. మరోవైపు ప్రతిపక్షం వైసీపీ కూడా కాపుగర్జనకు మద్దతు ప్రకటించింది. టీడీపి అసంతృప్తులన్ని ఏకం అవుతుండడంతో.. కాపు గర్జనని ఏవిధంగా నియంత్రించాలా..! అని ఆలోచిస్తోంది టీడీపి. అయితే.. జరిగేది సామాజిక వర్గం సమావేశం కావడంతో.. టీడీపి నుండి కూడా కాపు వర్గానికి చెందినవారు సభకు హాజరయ్యే అవకాశాలు ...

No comments:

Post a Comment